బింబిసార (Bimbisara), సీతా రామం (Sita Ramam) సినిమాల హిట్ టాక్‌తో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఒక్కసారిగా ఊపు వచ్చింది. రెండు సినిమాలు విజయం సాధించడంతో మెగాస్టార్ చిరంజీవి అభినందిస్తూ ట్వీట్ చేశారు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/2duW5Mq
v
No comments:
Post a Comment