ఆమిర్ ఖాన్ (Aamir Khan), కరీనా కపూర్ (Kareena Kapoor) జంటగా.. అద్వైత్ చందన్ డైరెక్షన్‌లో వచ్చిన మూవీ లాల్ సింగ్ చడ్డా (Laal Singh Chaddha). ఆగస్టు 11న థియేటర్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా.. దారుణంగా బోల్తా కొట్టింది. ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఈ చిత్రబృందానికి మరో ఎదురుదెబ్బ తగిలినట్లు వార్తలు వస్తున్నాయి.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/GvpJfXd
v
No comments:
Post a Comment