'ఫస్ట్ డే ఫస్ట్ షో' (First Day First Show) మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ముందస్తుగా బర్త్ డే విషెస్ చెప్పారు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/xln8HqU
v
No comments:
Post a Comment