Tuesday, 2 August 2022

గుర్తింపు కోసం ఆ సినిమాలు చేశా.. ఫొటోలు తీసి ఇంటర్‌నెట్‌లో పెట్టారు: నటి జయవాణి

సినీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అవకాశాల కోసం బోల్డ్ క్యారెక్టర్లు చేశానని.. ఇప్పుడు తనకు ఆ అవసరం లేదని చెప్పారు నటి జయవాణి (Actress Jayavani). తాను ఇండస్ట్రీలో ఎదుర్కొన్న అవమనాలు, కష్టాల గురించి ఓ ఇంటర్వ్యూలో ఆమె పంచుకున్నారు.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/bF5nDV8
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...