పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)తో మూవీ ఎప్పుడు చేస్తున్నారన్న అంటూ ఓ అభిమాని నిర్మాత బండ్ల గణేష్‌ను అడిగాడు. దీనికి స్పందిస్తూ.. ఆయన ఇచ్చిన రిప్లై ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది. పవన్ కళ్యాన్ స్థానం వేరే.. స్థాయి వేరు.. అంటూ రిప్లై ఇచ్చారు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/VSA0PZ9
v
No comments:
Post a Comment