లైగర్ (Liger) మూవీ ప్రమోషన్ కార్యక్రమాలు ఓ రేంజ్‌లో జరుగుతున్నాయి. మూవీ టీమ్ తీరిక గ్యాప్ లేకుండా వరుస ప్రెస్‌మీట్లతో బిజీగా గడుపుతోంది. కాగా.. ఇటీవల ఓ ప్రెస్‌మీట్‌లో విజయ్ దేవరకొండు టేబుల్‌పై రెండు కాళ్లు పెట్టి మాట్లాడడం వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/KmcAOja
v
No comments:
Post a Comment