సినీ ఇండస్ట్రీలోకి వారసులు ఎంట్రీ ఇవ్వటం అనేది కొత్తేమీ కాదు. ఇప్పుడున్న హీరోల్లో చాలా మంది బ్యాగ్రౌండ్ ఉన్న వాళ్లే. తాజాగా ఇప్పుడు వీరి లిస్టులోకి మరో హీరో చేరారు. అతనే మాధవ్ భూపతి రాజు.(Madhav Bhupathi Raju) ఇంతకీ ఈ యువ కథానాయకుడు ఎవరో తెలుసా! ..టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) సోదరుడు, కొన్ని చిత్రాల్లో హీరోగా, ఆర్టిస్టుగా నటించిన రఘు కుమారుడు. మాధవ్ భూపతిరాజును కథానాయకుడిగా..
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/Hc1u9UM
v
No comments:
Post a Comment