Wednesday, 24 August 2022

రేపే ప్రభాస్-మారుతీ మూవీ లాంచ్.. ట్రోలింగ్‌తో చుక్కలు చూపిస్తున్న ఫ్యాన్స్

బాహుబ‌లి (Baahubali)తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్ర‌భాస్ (Prabhas) వ‌రుస‌గా భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా సినిమాలే చేస్తూ వ‌స్తున్నారు. ఈ భారీ ప్రాజెక్టులను స్టార్ డైరెక్ట‌ర్స్ తెర‌కెక్కిస్తున్నారు. వీటి న‌డుము ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ఓ ద‌ర్శ‌కుడితో ప్ర‌భాస్ సినిమా చేయ‌టానికి రెడీ అయిపోయారు. ఆ ద‌ర్శ‌కుడెవ‌రో స్పెష‌ల్‌గా చెప్ప‌న‌క్క‌ర్లేదు... మారుతి (Maruthi). కొన్ని నెల‌ల నుంచి ప్ర‌భాస్ - మారుతి సినిమాపై వార్త‌లు వినిపిస్తూనే వ‌స్తున్నాయి.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/748Hkod
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...