Vijay Deverakonda : విజయ్ దేవరకొండను స్టార్ హీరోగా నిలబెట్టిన అర్జున్ రెడ్డి సినిమా ఆగస్ట్ 25, 2017లో విడుదలైంది. ఇదే రోజున అంటే ఆగస్ట్ 25నే విజయ్ దేవరకొండ తొలి పాన్ ఇండియా మూవీ లైగర్ కూడా విడుదలైంది. విజయ్‌ని స్టార్ హీరోగా నిలబెట్టిన అర్జున్ రెడ్డి సక్సెస్‌ను ఆ టీమ్ సెలబ్రేట్ చేసుకుంటోంది. అందులో భాగంగా హీరోయిన్ షాలిని పాండే.. అర్జున్ రెడ్డి చిత్రంలో నటించిన విజయ్ దేవర కొండకు థాంక్స్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/c5iZtyU
v
No comments:
Post a Comment