‘మురికి చేత అద్దము.. మావిచేత శిశువు యెట్లు కప్పబడునో.. అట్లు కామము (కోరికల) చేత జ్ఞానము కప్పబడి యున్నది’.. అంటూ భగవద్గీతలో ప్రవచనానికి బూతు సన్నివేశాలను జోడిస్తూ.. ‘కమిట్‌మెంట్’ చిత్ర ట్రైలర్‌తో రచ్చ రాజేశారు. తేజస్వి మదివాడ, అన్వేషి జైన్, సీమర్ సింగ్, తనిష్క్ రాజన్, అమిత్ తివారి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న బోల్డ్ బ్యూటీ.. బిగ్ బాస్ ఫేమ్ తేజస్వి మదివాడ.. పోయి పోయి శ్రీరెడ్డిని కెలికింది. టాలీవుడ్ కమిట్‌మెంట్స్ అన్నా.. క్యాస్టింగ్ కౌచ్ అన్నా.. వెంటనే గుర్తుకు వచ్చే పేరు శ్రీరెడ్డి. సినిమా ఇండస్ట్రీలోని రసిక రాజుల బండారాలను బయటపెడుతూ.. అర్ధనగ్న ప్రదర్శన ద్వారా హాట్ టాపిక్ అయిన శ్రీరెడ్డిపై హాట్ కామెంట్ చేసింది తేజస్వి మదివాడ. ‘కమిట్‌మెంట్’ (Commitment Movie) చిత్రంలో తేజస్వి మదివాడ.. సినిమాల్లోని అవకాశాల కోసం తిరిగే అమ్మాయిగా నటించింది. అయితే శ్రీరెడ్డి ఇష్యూకి.. ఈ క్యారెక్టర్‌కి దగ్గర పోలికలు ఉండటంతో ‘కమిట్‌మెంట్’పై ఓపెన్ అయ్యింది తేజస్వి మదివాడ. తనకి ఎదురైన అనుభావాలను పంచుకుంటూ.. శ్రీరెడ్డి చేసిన పనిని తప్పుపడుతూ హాట్ కామెంట్ చేసింది.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/j6pRXY7
v
Subscribe to:
Post Comments (Atom)
చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...
-
‘ఖాకీ’ వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందించిన కార్తి - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్లో ఇప్పుడు మరో సినిమా రూపొందనుంది. ఈ చిత్రం...
-
నందమూరి బాలకృష్ణ కెరియర్లో ఇంతకంటే అట్టర్ ఫ్లాప్ చిత్రాలు గౌరవప్రదమైన కలెక్షన్లు రాబట్టిన సందర్భాలు అనేకం. అయితే విమర్శకుల ప్రశంసల్ని దక్కి...
-
Radhika Kumaraswamy: బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే, రాధికా కుమారస్వామి హీరో హీరోయిన్లుగా అజాగ్రత్త అనే సినిమా రూపొందుతుంది. శనివారం సినిమాన...
No comments:
Post a Comment