Saturday, 27 August 2022

క‌మెడియ‌న్ ఆలీ కుమార్తె ఎంగేజ్‌మెంట్ ..కాబోయే వ‌రుడి వివ‌రాలు

తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో (Tollywood) యాబైకి పైగా సినిమాల్లో హీరోగా, వెయ్యికి పైగా చిత్రాల్లో క‌మెడియ‌న్‌గా మెప్పించిన సీనియ‌ర్ న‌టుడు ఆలీ (Comedian Ali). ఆడియెన్స్‌కు ఈయ‌న గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. ఈయ‌న‌కు ఇద్ద‌రు కుమార్తెలు. ఓ కుమారుడు. అందులో పెద్ద కుమార్తె ఫాతిమా ఈ మ‌ధ్య‌నే డాక్ట‌ర్ చ‌దువును పూర్తి చేసుకుంది. ఈ క్ర‌మంలో ఆలీ కుటుంబ స‌భ్యులు.. ఆమెకు వివాహం చేయ నిశ్చ‌యించారు. రీసెంట్‌గా ఎంగేజ్‌మెంట్ కూడా జ‌రిగింది.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/gU53HWa
v

No comments:

Post a Comment