విజయ్ ఆంటోనీ (Vijay Antony) హీరోగా నటించిన తాజా చిత్రం ‘హత్య’. బాలాజీ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ ఆంటోనీ డిటెక్టివ్ గా కనిపించబోతున్నారు. రితికా సింగ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/SdjmJLa
v
No comments:
Post a Comment