లక్ష్మీకాంత్ చెన్న (Lakshmikanth Chenna) దర్శకత్వం వహించిన చిత్రం ‘కమిట్‌మెంట్’. ఈ సినిమా ఆగస్ట్ 19న విడుదలకు సన్నద్ధమవుతోంది. రీసెంట్‌గా కమిట్‌మెంట్ (Commitment) అనే ఓ మూవీ టీమ్ నుంచి విడుదలైన చిన్న వీడియో బిట్ నెట్టంట తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ వీడియో భగవత్ గీత శ్లోకాన్ని కించపరిచే విధంగా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌గా వాడింది. దీంతో దీనిపై పెద్ద దుమారం రేగింది. దర్శకుడు క్షమాపణలు చెప్పినా వివాదం తాజాగా ...
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/kdnmhzT
v
No comments:
Post a Comment