Friday, 26 August 2022

‘అంటీ’ అంటారా!.. ఇదే ఫైనల్ వార్నింగ్.. అన‌సూయ ఫైర్.. కొనసాగుతోన్న మాటల యుద్ధం

స్టార్ యాంక‌ర్ అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌.. రౌడీ స్టార్ విజ‌య్ దేవర కొండ అభిమానుల‌కు మ‌ధ్య దూరం పెరుగుతుందే కానీ, త‌గ్గ‌టం లేదు. లైగర్ సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజై డిజాస్ట‌ర్ టాక్ తెచ్చుకుంది. చాలా మంది నెటిజన్స్ పూరి, విజ‌య్‌ల‌ను మీమ్స్‌తో ట్రోల్ చేశారు. ఈ క్ర‌మంలో అన‌సూయ కూడా ట్వీట్ చేసింది. దీంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అనసూయపై సోషల్ మీడియాలో మాటల యుద్ధం చేశారు. అనసూయ సైతం తనదైన శైలిలో రియాక్ట్ అవుతోంది..

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/dRyWk8V
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...