Thursday, 25 August 2022

‘లైగర్’ రివ్యూ.. ఆకట్టుకోని విజయ్ దేవరకొండ.. పూరి పాన్ ఇండియా ప్రయత్నం

భర్త కోరికను నేరవేర్చాలనుకునే భార్య.. తండ్రి ఆశయాన్ని సాధించాలనుకునే తల్లీ, కొడుకుల కథే ‘లైగర్’. కరీంనగర్ నుంచి ముంబై వెళ్లి అక్కడ ఎం.ఎం.ఎ నేర్చుకుని అంతర్జాతీయ స్థాయిలో ఇండియా జెండాలను ఎగర వేసిన కుర్రాడి కథే ఈ సినిమా. విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ పాన్ ఇండియా సినిమాగా రూపొందింది.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/Pqvg4TW
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...