మన తెలుగులోనే కాదు.. అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ క్రేజ్ ఉత్తరాదిలో కూడా పీక్స్‌కి చేరింది. అందుకు లైగర్ సినిమా ప్రమోషన్స్ కారణం. విజయ్ దేవరకొండను చూడటానికి వచ్చిన ఆడియెన్స్‌ను చూసి ఎవరూ నమ్మలేదు.ఇక తను చేసిన లైగర్ సినిమా పాన్ ఇండియా మూవీగా ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ అంచాలను లైగర్‌తో విజయ్ దేవరకొండ అందుకున్నారా? లేదా? అనే విషయాలను తెలుసుకోవాలంటే ఓ లుక్కేద్దాం పదండి..
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/CfgOQkB
v
No comments:
Post a Comment