Wednesday, 24 August 2022

‘లైగర్’ ట్విట్టర్ రివ్యూ... ఆడియెన్స్ రెస్పాన్స్ ఇదే

మన తెలుగులోనే కాదు.. అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ క్రేజ్ ఉత్త‌రాదిలో కూడా పీక్స్‌కి చేరింది. అందుకు లైగ‌ర్ సినిమా ప్ర‌మోష‌న్స్ కార‌ణం. విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను చూడ‌టానికి వ‌చ్చిన ఆడియెన్స్‌ను చూసి ఎవ‌రూ న‌మ్మ‌లేదు.ఇక త‌ను చేసిన లైగ‌ర్ సినిమా పాన్ ఇండియా మూవీగా ఆగ‌స్ట్ 25న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌రి ఈ అంచాల‌ను లైగ‌ర్‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ అందుకున్నారా? లేదా? అనే విష‌యాల‌ను తెలుసుకోవాలంటే ఓ లుక్కేద్దాం ప‌దండి..

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/CfgOQkB
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...