ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు బుల్లితెరపై పలు షోలతో బిజీగా ఉంది యాంకర్ అనసూయ (Anchor Anasuya). తాజాగా అనసూయ చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. తన ట్వీట్స్‌ను రాజకీయం చేయవద్దంటూ ఆమె కోరుతోంది.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/OwaYP7u
v
No comments:
Post a Comment