వరుస సినిమాలతో ప్రస్తుతం టాలీవుడ్‌లో ట్రెండీ కమెడియన్‌గా మారాడు రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna). నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రాహుల్.. తాజాగా ఏవైనా ప్రశ్నలు అడగాలని నెటిజన్లకు సూచించాడు. ఈ సందర్భంగా వాళ్లు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చాడు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/o2xvSgq
v
No comments:
Post a Comment