డైరెక్టర్ శంకర్ (shankar shanmugam) గురించి ఇండియన్ సినీ లవర్స్‌కు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన తీసిన చిత్రాలే ఆయన ఏంటో చెబుతాయి. ఏ చిత్రానికి ఆ చిత్రమే ప్రత్యేకంగా నిలుస్తుంటుంది. నేడు (ఆగస్ట్ 17) ఆయన పుట్టిన రోజు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/IlFku7z
v
No comments:
Post a Comment