Monday, 29 August 2022

శుభ్‌మన్ గిల్‌తో సారా అలీ ఖాన్ డేటింగ్..? నెట్టింట పిక్ లీక్..!

బాలీవుడ్ అందాల భామ సారా అలీ ఖాన్‌ (Sara Ali Khan)తో యంగ్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) డేటింగ్‌లో ఉన్నట్లు నెట్టింట వార్తలు వస్తున్నాయి. వీరిద్దరు కలిసి ఉన్న ఓ ఫొటో చక్కర్లు కొడుతోంది.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/noZiYWe
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...