విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)కి కోపం ఎక్కువ. ఆటిట్యూడ్ కూడా ఎక్కువే అని చాలా మంది అనుకుంటుంటారు. తన ఎగ్రెసివ్‌నెస్ చూసి ఆయన్ని అందరూ రౌడీ స్టార్ అని అంటారు. విజయ్‌ని ఇబ్బంది పెట్టేలా ఏదైనా ప్రశ్న కానీ ఎదురైతే.. తన నుంచి వచ్చే రిప్లయ్ కూడా అదే రేంజ్‌లో ఉంటుంది. ముంబైలో ఓ విలేఖరి.. విజయ్ దేవరకొండను కాస్త ఇరుకున పెడదామని అనుకున్నాడో ఏమో కానీ ఓ ప్రశ్న వేశాడు..
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/PuAacQl
v
No comments:
Post a Comment