Thursday, 4 August 2022

ఇన్‌టెన్స్ అండ్ టెరిఫిక్ అవ‌తార్‌లో స‌త్య‌దేవ్‌.. ఆక‌ట్టుకుంటోన్న ‘కృష్ణమ్మ’ టీజర్

సత్యదేవ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘కృష్ణమ్మ’. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ స‌మ‌ర్ప‌ణ‌లో అరుణాచ‌ల క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై వి.వి.గోపాల కృష్ణ దర్శకత్వంలో కృష్ణ కొమ్మ‌ల‌పాటి.. కృష్ణ‌మ్మ‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గురువారం ఈ సినిమా టీజర్‌ను సాయి ధ‌ర‌మ్ తేజ్ విడుద‌ల చేశారు. సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంటోంది. టీజర్‌లో సత్యదేవ్ ఇన్‌టెన్స్ అవతార్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఫుల్ లెంగ్త్ యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది. త్వరలోనే సినిమాను ..

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/T6OqQLK
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...