Trisha Mother : తమిళ హీరోయిన్ త్రిష (Trisha) తెలుగులోనూ అగ్ర హీరోలతో సినిమాలు చేసింది. స్టార్ హీరోయిన్ ఇమేజ్ తెచ్చుకున్న ఈమె త్వరలోనే రాజకీయాల్లోకి వెళ్లనుందంటూ వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి. ఆమె ఓ జాతీయ పార్టీలో చేరనుందని, ఓ స్టార్ హీరో ఆమెకు అందుకు సహకరిస్తున్నారంటూ నెట్టింట జోరోగా వార్తలు హల్ చల్ చేశాయి. అయితే ఈ వార్తలపై త్రిష తల్లి ఉమా కృష్ణన్ (Uma Krishnan) సీరియస్ అయ్యారు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/lUNumGS
v
No comments:
Post a Comment