Thursday, 18 August 2022

జిన్నా మూవీ టీజర్ డేట్.. రెడీ అవుతున్న మంచు విష్ణు

విష్ణు మంచు (Vishnu Manchu) లేటెస్ట్ మూవీ 'జిన్నా' (Ginna) టీజర్ రిలీజ్ డేట్‌ను చిత్ర బృందం ప్రకటించింది. ఈ నెల 25న టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ మూవీ ద్వారా సూర్య డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నాడు.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/gv9xWso
v

No comments:

Post a Comment