బ్రహ్మాస్త్ర (Brahmastra) రిలీజ్‌కు సిద్ధమైంది. సెప్టెంబర్ 9న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది. రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), ఆలియా భట్ (Alia Bhatt) నటించిన ఈ సినిమా స్టోరీ లీకైందంటూ నెట్టింట వార్తలు వస్తున్నాయి.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/7qHm4Xg
v
No comments:
Post a Comment