Tuesday, 23 August 2022

బ్రహ్మాస్త్ర మూవీ కథ లీక్.. మెయిన్ విలన్ ఎవరంటే..?

బ్రహ్మాస్త్ర (Brahmastra) రిలీజ్‌కు సిద్ధమైంది. సెప్టెంబర్ 9న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది. రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor), ఆలియా భట్‌ (Alia Bhatt) నటించిన ఈ సినిమా స్టోరీ లీకైందంటూ నెట్టింట వార్తలు వస్తున్నాయి.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/7qHm4Xg
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...