Wednesday, 17 August 2022

రాజీవ్ క‌న‌కాల‌తోపెళ్లి పాపం మీదేనంటూ రాఘ‌వేంద్ర‌రావుపై సుమ కామెంట్స్‌.. అస‌లేం జ‌రిగింది!

టాలీవుడ్‌కి చెందిన స్టార్ యాంక‌ర్స్‌లో సుమ ( Suma) క‌న‌కాల ఒక‌రు. ఈమె యాక్ట‌ర్ రాజీవ్ (Rajiv Kanakala) క‌న‌కాల‌ను పెళ్లి చేసుకున్న సంగ‌తి అంద‌రికీ విదిత‌మే. తాజాగా సుమ రాజీవ్ క‌న‌కాల‌తో త‌న పెళ్లి చేసినందుకు డైరెక్ట‌ర్ రాఘ‌వేంద్ర‌రావుపై సెటైర్స్ వేసింది. అస‌లేం జ‌రిగింది.. ఎందుకు సుమ, ద‌ర్శకేంద్రుడు రాఘ‌వేంద్రరావుని టార్గెట్ చేసింద‌నే వివ‌రాల్లోకి వెళితే.. ఆగస్ట్ 19న వాంటెడ్ పండుగాడ్ మూవీ రిలీజ్ అవుతుంది. సినిమా ప్రమోషన్స్ జరుగుతున్నాయి.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/kYOy3ZA
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...