గత కొద్దిరోజులుగా ఒక్క హిట్ సినిమాలేక థియేటర్లు బోసిపోయాయి. సరైన కలెక్షన్లు లేక బాక్సాఫీసు కాసుల పెట్టే ఖాళీ అయిపోయింది. మళ్లీ ఇండస్ట్రీకి హిట్ ఎప్పుడు వస్తుందా..? అని ఎదురుచూస్తున్న తరుణంలో నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) లేటెస్ట్ మూవీ బింబిసార (Bimbisara)హిట్‌తో థియేటర్లలో సందడి మొదలైంది. శుక్రవారం ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా.. బ్లాక్‌బస్టర్ టాక్‌తో థియేటర్స్‌లో సందడి చేస్తోంది. ప్రస్తుతం నందమూరి ఫ్యామిలీ నుంచి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ తరువాత కళ్యాణ్ రామ్ స్టార్‌డమ్ సంపాదించుకున్నా.. మధ్యలో వరుస ఫ్లాపుల సినిమాలతో రేస్‌లో వెనుకంజలో ఉండిపోయాడు. పటాస్, ఇజం సినిమాల తరువాత ఈ హీరోకు చెప్పుకొదగ్గ విజయం దక్కలేదు. ఈ నేపథ్యంలోనే బింబిసార మూవీపై కళ్యాణ్ రామ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. నూతన దర్శకుడు వశిష్ఠ్‌కు అవకాశం ఇచ్చి.. అతనిపై ఎంతో నమ్మకంతో సినిమాకు ఒప్పుకున్నాడు. పోస్టర్లు, ట్రైలర్, మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ రావడంతో.. సినిమాపై భారీ రేంజ్‌లో హైప్ వచ్చింది. ఆ అంచనాలను అందుకుంటూ బింబిసార సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలోనే నందమూరి ఫ్యామిలీ హీరోలు నటించిన మూడు సినిమాలు వరుసగా భారీ విజయాన్ని సాధించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఆ మూడు సినిమాలపై ఓ లుక్కేదాం..
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/xjgXziL
v
Subscribe to:
Post Comments (Atom)
చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...
-
‘ఖాకీ’ వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందించిన కార్తి - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్లో ఇప్పుడు మరో సినిమా రూపొందనుంది. ఈ చిత్రం...
-
నందమూరి బాలకృష్ణ కెరియర్లో ఇంతకంటే అట్టర్ ఫ్లాప్ చిత్రాలు గౌరవప్రదమైన కలెక్షన్లు రాబట్టిన సందర్భాలు అనేకం. అయితే విమర్శకుల ప్రశంసల్ని దక్కి...
-
Radhika Kumaraswamy: బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే, రాధికా కుమారస్వామి హీరో హీరోయిన్లుగా అజాగ్రత్త అనే సినిమా రూపొందుతుంది. శనివారం సినిమాన...
No comments:
Post a Comment