కార్తికేయ-2 (Karthikeya-2) సినిమా విడుదలైన అన్ని భాషల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆగస్టు 13న థియేటర్స్ ముందుకు వచ్చిన ఈ మూవీ.. బ్లాక్‌బస్టర్ టాక్‌తో విజయవంతంగా బాక్సాఫీసు వద్ద రన్ అవుతోంది. హీరో నిఖిల్ (Nikhil Siddharth)కు నేషనల్ వైడ్‌గా క్రేజ్ తీసుకువచ్చింది.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/5OxkeG0
v
No comments:
Post a Comment