టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ (Nikhil Siddharth) కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన మూవీ (Karthikeya-2). చందు మొండేటి (Chandoo Mondeti) దర్శకత్వం వహించగా.. అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరోయిన్. నేడు థియేటర్స్‌లోకి రానున్న ఈ మూవీపై ట్విట్టర్‌లో ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది..? ప్రేక్షకుల అంచనాలను అందుకుందా..?
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/gkUupC3
v
No comments:
Post a Comment