కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal). పెళ్లి తర్వాత ఈమె సినిమాలకు దూరంటూ ఉంటూ వచ్చింది. ఇది ఓ రకంగా ఆమె అభిమానులకు బాధను కలిగించింది. పెళ్లైంది.. పిల్లాడు కూడా పుట్టేశాడు. సినీ ఎంట్రీ గురించి కాజల్ అగర్వాల్ ఎక్కడా నోరు విప్పలేదు. అసలు కాజల్ అగర్వాల్ సినిమాల్లో నటిస్తుందా లేదా! అనే సందేహం కూడా కలిగింది. ఈ నేపథ్యంలో రీసెంట్ ఇంటర్వ్యూలో కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ తన రీ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చేసింది.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/e4CgtKH
v
No comments:
Post a Comment