నిఖిల్ (Nikhil Siddhartha) హీరోగా చందు మొండేటి (Chandoo Mondeti) దర్శకత్వంలో రూపొందిన అడ్వెంచరస్ థ్రిల్లర్ ‘కార్తికేయ 2’ (Karthikeya 2). సినిమా విడుదలైన ఆట నుంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు నాలుగో రోజు కూడా సినిమా జోరుని కొనసాగించింది. నాలుగో రోజున రూ. 2.17 కోట్లు వసూళ్లను కార్తికేయ 2 సాధించింది. ఏరియాల వారీగా ‘కార్తికేయ 2’ సినిమా నాలుగు రోజుల్లో ఎంత మేరకు వసూళ్లను సాధించిందో చూద్దాం...
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/bwMa1FE
v
No comments:
Post a Comment