లైగర్ మూవీ ట్రైలర్ (Liger Trailer) సెన్సెషన్ క్రియేట్ చేస్తోంది. యూట్యూబ్‌లో మిలయన్ల కొద్ది వ్యూస్‌తో ఓ సెన్సెషన్ క్రియేట్ చేస్తోంది. రౌడీ హీరో విజయ్ దేవకొండ (Vijay Devarakonda) పాన్ ఇండియా లెవెల్లో హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/kbBLeQM
v
No comments:
Post a Comment