Wednesday, 13 July 2022

Vaishnav Tej: రంగ రంగ వైభవంగా వస్తున్న వైష్టవ్ తేజ్.. రిలీజ్ డేట్ ప్రకటన

'రంగ రంగ వైభవంగా' (Ranga Ranga Vaibhavanga) మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు మెగా హీరో వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej). ఈ మూవీ రిలీజ్ డేట్‌ను మూవీ మేకర్స్ ప్రకటించారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/wWmY7NG
v

No comments:

Post a Comment