మెగాబ్రదర్స్‌పై చేసిన కామెంట్స్‌పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) వెనక్కి తగ్గారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు. దీంతో నాగబాబు (Nagababu) కూడా వెనక్కి తగ్గి.. ఆయనపై ట్రోలింగ్ ఆపేయాలని పిలుపునిచ్చారు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/01AlKsq
v
No comments:
Post a Comment