నాలుగేళ్లుకు ప్రేమించుకుని.. ఇటీవలె వివాహ బంధంతో ఒక్కటయ్యారు బాలీవుడ్ స్టార్స్ కత్రినా కైఫ్ (Katrina Kaif)-విక్కీ కౌశల్ (Vicky Kaushal). హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ.. ఎవరి సినిమాలతో వాళ్లు బిజీగా ఉన్న ఈ జంటకు ఓ ఆగంతుకుడి నుంచి హత్య బెదిరింపులు వచ్చాయి. పోలీసులు నిందితుడి అరెస్ట్ చేయగా.. విచారణలో ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/HLufvUI
v
No comments:
Post a Comment