Wednesday, 13 July 2022

IMDB Top Movies: టాప్‌లో విక్రమ్ మూవీ.. కేజీఎఫ్‌-2కు సెకెండ్ ప్లేస్.. మరి RRR మూవీకి..?

మోస్ట్‌ పాపులర్‌ ఇండియన్‌ ఫిల్మ్స్‌ జాబితాను ఐఎండీబీ సంస్థ ప్రకటించింది. ఇందులో లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన విక్రమ్ మూవీకి మొదటి స్థానం దక్కింది. రెండోస్థానాన్ని కేజీఎఫ్-2 దక్కించుకుంది.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/oQmUX5V
v

No comments:

Post a Comment