బాలీవుడ్ యంగ్ బ్యూటీ అలియా భట్ (Alia Bhatt) తల్లి కాబోతోన్న సంగతి తెలిసిందే. ఆరేళ్లు పాటు ప్రేమలో మునిగి తేలిన బాలీవుడ్ లవ్‌బర్డ్స్ ఆలియా భట్-రణ్‌బీర్ కపూర్‌లు ఇరు కటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే కేవలం పెళ్లయిన 2 నెలలకే అలియా ప్రెగ్నెన్సీ విషయాన్ని చెప్పింది. అయితే కూడా తాను ముందు కమిటైన సినిమాల షూటింగ్‌లలో పాల్గొంటోంది. అది కూడా బేబీ బంప్‌తో. దానికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి..
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/ICBLuZq
v
Subscribe to:
Post Comments (Atom)
చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...
-
‘ఖాకీ’ వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందించిన కార్తి - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్లో ఇప్పుడు మరో సినిమా రూపొందనుంది. ఈ చిత్రం...
-
నందమూరి బాలకృష్ణ కెరియర్లో ఇంతకంటే అట్టర్ ఫ్లాప్ చిత్రాలు గౌరవప్రదమైన కలెక్షన్లు రాబట్టిన సందర్భాలు అనేకం. అయితే విమర్శకుల ప్రశంసల్ని దక్కి...
-
Radhika Kumaraswamy: బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే, రాధికా కుమారస్వామి హీరో హీరోయిన్లుగా అజాగ్రత్త అనే సినిమా రూపొందుతుంది. శనివారం సినిమాన...
No comments:
Post a Comment