బుల్లితెరపై నవ్వులు పూయిస్తూ.. ఎంతోమంది ఆర్టిస్టులకు లైఫ్ ఇచ్చింది జబర్దస్త్ (Jabardasth) కామెడీ షో. అయితే ఇటీవల ఈ షోపై, మల్లెమాల సంస్థపై కమెడియన్ కిర్రాక్ ఆర్పీ చేసిన సంచలన కామెంట్స్‌తో ఒక్కసారిగా వివాదం తెరపైకి వచ్చింది. దీనికి తోడు ఒక్కొక్కరు ఈ షోను బయటకు వెళ్లిపోతుండడంతో అసలు ఏం జరుగుతుందని బుల్లితెర అభిమానులకు ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఇప్పటికే సుడిగాలి సుధీర్, హైపర్ ఆది ఈ షో నుంచి తప్పుకోగా.. రీసెంట్‌గా యాంకర్ అనసూయ (Anchor Anasuya) కూడా తన లాస్ట్ ఎపిసోడ్ కంప్లీట్ చేసింది. దీంతో అనసూయ ఈ షో నుంచి బయటకు వెళ్లిపోవడం అధికారికంగా ఫిక్స్ అయిపోయింది. ఆమె జూన్‌లోనే తాను జబర్దస్త్ షోను వీడుతున్నట్లు ఫ్యాన్స్‌కు హింట్ ఇచ్చింది. అప్పటి నుంచి షోలో కొనసాగిన కొనసాగిన ఈ బ్యూటీఫుల్ యాంకర్.. చివరికి షోకు గుడ్ బై చెబుతూ.. జబర్దస్త్‌కు గుడ్ బై చెప్పింది. ఇందుకు సంబంధించిన ప్రోమోను నెట్టింట వైరల్ అవుతోంది. అందరూ జబర్దస్త్‌ను వీడుతున్నారు.. ఇంకా వెళ్లిపోతారు.. ఇక ఈ షో పని అయిపోందంటూ.. వార్తలు వస్తున్న సమయంలో బుల్లితెర ఫ్యాన్స్‌కు కిక్కెచ్చే న్యూస్ వచ్చేసింది.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/xZfGm2j
v
Subscribe to:
Post Comments (Atom)
చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...
-
‘ఖాకీ’ వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందించిన కార్తి - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్లో ఇప్పుడు మరో సినిమా రూపొందనుంది. ఈ చిత్రం...
-
నందమూరి బాలకృష్ణ కెరియర్లో ఇంతకంటే అట్టర్ ఫ్లాప్ చిత్రాలు గౌరవప్రదమైన కలెక్షన్లు రాబట్టిన సందర్భాలు అనేకం. అయితే విమర్శకుల ప్రశంసల్ని దక్కి...
-
Radhika Kumaraswamy: బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే, రాధికా కుమారస్వామి హీరో హీరోయిన్లుగా అజాగ్రత్త అనే సినిమా రూపొందుతుంది. శనివారం సినిమాన...
No comments:
Post a Comment