ఎంటైర్ ఇండియన్ సినీ ఇండస్ట్రీ పుష్ప ది రూల్ (Pushpa The Rule) సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. అల్లు అర్జున్ ఈ సినిమా రూల్ కోసం లుక్‌ను ఇంకాస్త కొత్తగా మార్చుకున్నారు కూడా. ఇంకా షూటింగ్ స్టార్ట్ కావటానికి సమయం ఉండటంతో అల్లు అర్జున్.. సతీమణి స్నేహారెడ్డి (Allu Sneha Reddy), పిల్లలు అయాన్, అర్హలతో కలిసి వెకేషన్‌కు వెళ్లారు. ఫ్యామిలీతో కలిసి ఆఫ్రికాలో టాంజానియా(Tanzania)కు వెళ్లారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/sZSQjzR
v
No comments:
Post a Comment