Saturday, 16 July 2022

సమంత మాస్ సాంగ్.. మళ్లీ ఊ అనిపిస్తూ ఊపేయనుందా!

లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలుస్తోన్న స‌మంత ఇప్పుడు ప్యాన్ ఇండియా సినిమాల‌తో ఆక‌ట్టుకోవ‌డానికి స‌మాయ‌త్త‌మ‌వుతోంది. హీరోయిన్‌గా మెప్పిస్తూ వ‌చ్చిన సామ్‌... ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ‘పుష్ప ది రైజ్’ చిత్రంలో ఐటెమ్ సాంగ్ చేసి అద‌ర‌గొట్టేసింది. పుష్ప సినిమా త‌ర్వాత మ‌రో సినిమాలో స‌మంత స్పెష‌ల్ సాంగ్‌లో న‌టించ‌లేదు. అయితే త్వ‌ర‌లోనే పుష్ప‌లోని మాస్ సాంగ్‌ను మించిపోయే మాస్ సాంగ్‌తో స‌మంత మెప్పించ‌నుంద‌నే వార్త‌లు నెట్టింట జోరుగా వినిపిస్తున్నాయి.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/dyEbZgD
v

No comments:

Post a Comment