మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram charan) హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తోన్న చిత్రం షూటింగ్ దశలో ఉంది. RC 15 టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సినిమా టైటిల్ విషయంలో చాలా రోజుల నుంచి చాలా రకాలైన వార్తలు వినిపిస్తూనే వస్తున్నాయి విశ్వంభర, సర్కారోడు, అధికారి.. ఇలాంటి పేర్లు నెట్టింట చాలానే వినిపించాయి. అయితే ఎలాంటి టైటిల్ పెట్టబోతున్నారనేది మాత్రం అందరిలో ఆసక్తి రేపుతోన్న అంశమే. తాజాగా సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న సమాచారం మేరకు...
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/XIVZH56
v
No comments:
Post a Comment