చిన్న చిత్రంగా విడుదలై భారీ సక్సెస్‌ను అందుకున్న చిత్రం జాతి రత్నాలు (Jathi Ratnalu). ఈ చిత్రంలో చిట్టిగా కుర్ర కారు హృదయాలను కొల్లగొట్టిన బ్యూటీ ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) అంత త్వరగా మరచిపోలేం. కాగా. ఫరియా అబ్దుల్లాకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన వారందరూ అయ్యో చిట్టీ ఇదేంది.. మేం ఎప్పుడూ ఈ యాంగిల్ చూడలేదు అని అనేస్తున్నారు. ఇంతకీ ..
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/EyUf58n
v
No comments:
Post a Comment