Pawan Kalyan: 2024లో మంచి బస్సు ఎక్కి ఆ బస్‌కి సపోర్ట్ చేయాలని అనుకుంటున్నానని.. జనసేన బస్సు ఎక్కితే చంద్రబాబుగారితో ఉండొచ్చు.. అందుకే జనసేన పార్టీలోకి వెళ్తా.. భీమవరంలో పోటీ చేసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తా.. భీమవరం బీఫామ్ నాదే.. కమెడియన్ పృథ్వీ ఈ వ్యాఖ్యలు చేసి పట్టుమని పది రోజులైనా కాలేదు.. కానీ అప్పుడే ప్లేట్ మార్చేశాడు.. పార్టీ బోర్డు తిప్పేస్తూ కొత్త రాగం అందుకున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/jlqiWr3
v
No comments:
Post a Comment