హీరో గోపీచంద్ (Gopichand), మారుతి (Maruthi) కాంబినేషన్‌లో తెరకెక్కిన మూవీ ‘పక్కా కమర్షియల్’ (Pakka Commercial). కామెడీ ..యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా బన్నీ వాసు నిర్మించారు. రాశీ ఖన్నా (Raashi Khanna) హీరోయిన్. జూలై1న సినిమా థియేటర్లలో సందడి చేసింది. ఈ చిత్కరం కమర్షియల్ ఎంటర్‌టైనర్ అనే టాక్‌ను తెచ్చుకుంది. మరి ఫస్ట్ డే ఈ సినిమాకు ఏ మేరకు వసూళ్లు వచ్చాయనే దానిపై మేకర్స్ అధికారిక ప్రటకనను విడుదల చేశారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/qyhVj8m
v
No comments:
Post a Comment