Sumanth First Look : ‘కొన్ని యుద్ధాలు మొదలు పెట్టడమే మన చేతుల్లో ఉంటుంది.. ముగింపు కాదు’ అని అంటున్నారు హీరో సుమంత్ (Sumanth). అసలు యుద్ధం చేసే పరిస్థితి సుమంత్‌కి ఏమొచ్చింది.. ఎవరితో ఆయన యుద్ధం చేస్తున్నారు. అనే వివరాల్లోకి వెళితే.. మారుతున్న ట్రెండ్‌ను నేటి తరం హీరోలు ఫాలో అవుతున్నారు. ఆ క్రమంలో హీరో సుమంత్... ‘సీతారామం’ (Sita Ramam)సినిమాలో బ్రిగేడియర్ విష్ణు శర్మగా మెప్పించబోతున్నారు. ఆ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/bAnesuF
v
No comments:
Post a Comment