పశ్చిమ గోదావరి (West Godavari) జిల్లా పాలకొల్లు (Palakollu) నియోజకవర్గం యలమంచిలి మండలంలో నిర్మాత బన్నీవాసు (Bunny Vasu)కి తృటిలో ప్రమాదం తప్పింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో గోదావరి నది పొంగి పొర్లుతోంది. పలు గ్రామాలు నీట మునిగాయి. బన్నీ వాసు తన వంతు కర్తవ్యంగా వరద లో చిక్కుకున్న వారిని ముఖ్యం గా ఒక గర్భిణీని రక్షించారు. ఆ సమయంలో ఆయన ప్రయాణిస్తున్న పడవ ప్రమాదానికి గురైంది. పడవ నడిపే వ్యక్తులు పడవలోని వారిని రక్షించారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/eRQlnpO
v
No comments:
Post a Comment