లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి లీడ్ రోల్‌లో నటించిన లేటేస్ట్ మూవీ 'గార్గి'. తాజాగా ఈ సినిమా డేట్‌ను అనౌన్స్ చేశారు. జులై 15న థియేటర్లలో సందడి చేయనుంది. లేడీ ఓరియంటెడ్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/k9BfmIp
v
No comments:
Post a Comment