రణబీర్ కపూర్ (Ranbir Kapoor) హీరోగా, శ్రద్దా కపూర్ (Shraddha Kapoor) జంటగా.. లవ్ రంజన్ (Luv Ranjan) దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలోని ఓ పాటను షూట్ చేసేందుకు సిద్ధం చేస్తుండగా.. భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/tKMpq2P
v
No comments:
Post a Comment